ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరి నుంచి తప్పుకొంటాం

ABN, First Publish Date - 2022-10-17T09:27:36+05:30

మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 10 మంది తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, యువకులు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన 10మంది ఉద్యమకారులు

చండూరు, అక్టోబరు 16: మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 10 మంది తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, యువకులు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. చండూరు మునిసిపాలిటీ 2, 3 వార్డుల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి తమ నామినేషన్లను ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపి స్వార్థపూరిత రాజకీయాలతో ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు.  మునుగోడు ఆత్మగౌరవాన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. 


వైదొలగిన అభ్యర్థులు వీరే

వినోద్‌కుమార్‌ (కేయూ జేఏసీ అధ్యక్షుడు), భూక్యా సారయ్య, మాలోత్‌ వెంకన్న(నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి), తేజావత్‌ రవీందర్‌(ఎల్‌హెచ్‌పీఎ్‌స రాష్ట్ర కార్యదర్శి), మాలోతు నరేందర్‌, భూక్య బాలాజి(నిరుద్యోగ జేఏసీ కేయూ ఇన్‌చార్జి), బానోతు ప్రేమ్‌లాల్‌(ప్రజాసేన పార్టీ అధ్యక్షుడు), జన్ను భరత్‌, జన్ను తిరుపతి, చందర్‌(కేయూ ఉద్యమకారులు).

Updated Date - 2022-10-17T09:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising