ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gutta Sukhender Reddy: బీజేపీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరు...మునుగోడులో మునగడం ఖాయం

ABN, First Publish Date - 2022-08-09T18:08:40+05:30

కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ (BJP) వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukhender reddy ) ఆరోపించారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) రాజీనామా బీజేపీకి అవసరమని... ఆపార్టీ ఒత్తిడితోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని, మునుగోడు ఎన్నికల్లో మునగడం ఖాయమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికీ తెలుసన్నారు. మునుగోడులో పోటీ చేయాలని ఎవరూ తనను అడగలేదని... అడిగితే ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-09T18:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising