ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTR: ఓఆర్‌ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు కేటీఆర్ శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-09-06T18:39:39+05:30

నగరంలోని ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ (Solar roof cycle track)కు మంత్రి కేటీఆర్(KTR) శంకుస్థాపన చేశారు. మంగళవారం నానక్ రామ్ గూడ వద్ద మంత్రి భూమిపూజ చేశారు. మొదటి దశలో మొత్తం 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. 16 మెగా వాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని  హెచ్ఎండీఏ (HMDA) లక్ష్యంగా పెట్టుకుంది. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు... నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud), ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith reddy) హాజరయ్యారు. 

Updated Date - 2022-09-06T18:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising