ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు..: కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2022-04-12T18:53:03+05:30

వరి ధాన్యం కొనుగోలు‌కు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని.. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎంపీ , స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు‌కు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలని.. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎంపీ , స్టార్ క్యాంపెయినర్  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు.. చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరు...మేము నిరసనలు చేస్తే..అరెస్ట్‌లు చేయిస్తున్నారు. దేవుడు దయతో వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంన్నారు.. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి  వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-12T18:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising