ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నల్లగొండ రైతులకు అన్యాయం జరుగుతోంది: కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2022-08-28T22:05:49+05:30

నల్లగొండ రైతులకు అన్యాయం జరుగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkata Reddy) ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నల్లగొండ రైతులకు అన్యాయం జరుగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkata Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ (SLBC) ద్వారా నల్లగొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని.. పాలమూరు-రంగారెడ్డికి కేటాయిస్తూ జీవో 246 తెచ్చారని విమర్శించారు. ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో విడుదల చేశారని తెలిపారు. నల్గొండ, మహబూబ్నగర్ (Nalgonda Mahbubnagar) జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో 246ని రద్దు చేయకుంటే దీక్షకు సిద్ధమని ప్రకటించారు. జీవో రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని అవసరమైతే కలుస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-08-28T22:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising