ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajagopal Reddy: స్పీకర్‌కు రాజీనామా ఇవ్వనున్న రాజగోపాల్ రెడ్డి

ABN, First Publish Date - 2022-08-08T04:31:45+05:30

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా (Resingn) చేయనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా (Resign) చేయనున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్‌ (Speaker)కు అందజేయనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్ లభించింది. దీంతో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు.


కాగా కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ నెల 21న అమిత్ షా (Amith Shah) సమక్షంలో బీజేపీ (Bjp)లో చేరనున్నారు. మునుగోడు (Munugodu)లో బీజేపీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డికి అమిత్‌షా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యంకానుంది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి బరిలో దిగి సత్తా చాటాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T04:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising