ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ ప్రభుత్వలో బడ్జెట్‌కి విలువ లేదు: కోదండరాం

ABN, First Publish Date - 2022-03-08T17:59:25+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెనక్కి తీసుకుని సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బడ్జెట్‌కు, ఖర్చుకు20శాతం తారతమ్యం ఉంటోందని విమర్శించారు.  సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి.. అంచనాలు తప్పుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఆత్మహత్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. నిరుద్యోగభృతి ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యా,వైద్యం మౌలిక సదుపాయాలు కల్పన లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య , ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-08T17:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising