ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy rains: కోదాడలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ABN, First Publish Date - 2022-07-23T17:48:41+05:30

కోదాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కోదాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాని(Heavy rains)కి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతె మండలం ఉర్లుగొండ-నర్సింహాపురం, కూడలి, కోదాడ మండలం గొండ్రియాల గ్రామాల మధ్య వంతెనల పై నుంచి పాలేరు వాగు(Paleru river)  ప్రవహిస్తోంది. అటు మునగాల మండలం తాడ్వాయి వద్ద వాగు పొంగి పొర్లుతుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు(Electricity authorities) అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే(MLA) బొల్లం మల్లయ్య(Bollam Mallaiah) అధికారులకు సూచనలు చేశారు. 

Updated Date - 2022-07-23T17:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising