ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలిపటం మాంజా గొంతుకు చుట్టుకొని ఒకరికి గాయాలు

ABN, First Publish Date - 2022-01-16T23:52:04+05:30

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన ఎజాజ్‌ అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన ఎజాజ్‌ అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల ప్రకారం వివరాలు..  పట్టణంలోని షేక్‌చాంద్‌ అనే యువకుడు ఆదివారం చైనా మాంజాతో గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఎజాజ్‌ అనే యువకుడు అటువైపు నుంచి బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన బాన్సువాడ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు ఆయనను నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
















Updated Date - 2022-01-16T23:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising