ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నాప్ ముఠాకు దేహశుద్ధి

ABN, First Publish Date - 2022-01-09T01:29:03+05:30

పట్టణంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌: పట్టణంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన  కిడ్నాప్ ముఠాకు దేహశుద్ధి చేశారు. రాకేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం చేశారు. అయితే నిందితులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.  ఈ ఘటనకు వ్యాపార విభేదాలే కారణమని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-09T01:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising