ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతారామ ఆలయ ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-08-05T03:56:57+05:30

కల్లూరు మండలంలోని చెన్నూ రులో నూతనంగా నిర్మించిన సీతారామ చంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠామహోత్స హోమ పూజలు గురువా రం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఆలయ కమిటీకి విరాళం అందజేస్తున్న సండ్ర వెంకటవీరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, ఆగష్టు 4: కల్లూరు మండలంలోని చెన్నూ రులో నూతనంగా నిర్మించిన సీతారామ చంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠామహోత్స హోమ పూజలు గురువా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. పూజల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర ఆలయ కమిటీకి రూ.50,116 నగదును అందజేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృధ్దికి పలు విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ పాలెపు లక్ష్మీకాంతమ్మ, ఆలయ కమిటీ గౌరవసలహాదారుడు పాలెపు రామారావు, రైతుబంధు ప్రతినిధి పసుమర్తి చందర్‌రావు, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కాటంనేని వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు భాస్కరరావు, రైతుసంఘం మండల అధ్యక్షుడు కర్నాటి జయబాబురెడ్డి, జడ్పీకో-అప్షన్‌ సభ్యుడు ఎండీ ఇస్మాయిల్‌, కొరకొప్పు ప్రసాద్‌, పెడకంటి రామకృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T03:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising