ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khammam జిల్లా: 96 వ రోజు పాదయాత్ర ప్రారంభించిన Sharmila

ABN, First Publish Date - 2022-06-16T17:21:23+05:30

షర్మిల ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి 96వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Khammam జిల్లా: వైఎస్సార్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) గురువారం, ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి 96వ రోజు పాదయాత్ర (Padayatra) ప్రారంభించారు. ఖమ్మం టౌన్ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్, శాంతి నగర్, తుమ్మలగడ్డ, జడ్పీ సెంటర్, పాత బస్టాండ్ సర్కిల్, చర్చి కాంపౌండ్ సెంటర్ మీదుగా  పాదయాత్ర సాగనుంది. అనంతరం గురువారం సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Updated Date - 2022-06-16T17:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising