ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీఐ అభ్యర్థులకు ఆర్టీసీ అప్రంటీస్‌ షిప్‌

ABN, First Publish Date - 2022-03-06T04:44:53+05:30

ఐటీఐ, డీజిల్‌, మెకానికల్‌ ట్రేడ్‌ కోర్సులు పూర్తిచేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్ధులకు టీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోలలో ఐటీఐ అప్రంటీష్‌షిప్‌ ట్రైనింగ్‌ను ఇస్తామని రీజనల్‌ మేనేజర్‌ సోలోమెన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంఖానాపురంహవేలి, మార్చి5: ఐటీఐ, డీజిల్‌, మెకానికల్‌ ట్రేడ్‌ కోర్సులు పూర్తిచేసిన ఉమ్మడి  జిల్లాకు చెందిన అభ్యర్ధులకు టీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోలలో ఐటీఐ అప్రంటీష్‌షిప్‌ ట్రైనింగ్‌ను ఇస్తామని రీజనల్‌ మేనేజర్‌ సోలోమెన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌ ద్వారా టీఎస్‌ఆర్టీసీ ఖమ్మం వెబ్‌సైట్‌లో అర్హత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 

Updated Date - 2022-03-06T04:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising