ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామయ్యకు వెండి ఊయల వితరణ

ABN, First Publish Date - 2022-03-06T04:36:06+05:30

భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి ఏపీలోని వైజాగ్‌కు చెందిన నున్నా చిన పుల్లారావు, శిరీష దంపతులు చెక్కమీద వెండి తొడుగుతో ఊయలను విరాళంగా అందజేశారు.

ఉయ్యాలను అందజేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, మార్చి 5: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి ఏపీలోని వైజాగ్‌కు చెందిన నున్నా చిన పుల్లారావు, శిరీష దంపతులు చెక్కమీద వెండి తొడుగుతో ఊయలను విరాళంగా అందజేశారు. సుమారు 75 కేజీల వెండితో రూ. ఐదు లక్షల విలువతో ఊయలను రూపొందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా దేవ స్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్‌కు లాంఛనంగా వారు ఊయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీనివాస్‌, కిషోర్‌, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు ఉన్నారు. 

Updated Date - 2022-03-06T04:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising