ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాఖీలు కట్టించుకొనేందుకు తోబుట్టువుల నిరీక్షణ

ABN, First Publish Date - 2022-08-13T04:19:02+05:30

రాఖీపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం అడవిమల్లెల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొనేందుకు అన్నదమ్ములు గంటలతరబడి వేచిచూశారు.

తోబుట్టువులతో రాఖీలు కట్టించుకొనేందుకు నిరీక్షిస్తున్న అన్నదమ్ములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుబల్లి, ఆగస్టు 12: రాఖీపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం అడవిమల్లెల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొనేందుకు అన్నదమ్ములు గంటలతరబడి వేచిచూశారు. రాఖీపౌర్ణమి సందర్భంగా తమ తోబుట్టువులు గురుకులంలో ఉండటంతో వారితో రాఖీలు కట్టించుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500మందికిపైగా అన్నదమ్ములు, కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. వీరంతా ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గేటు వద్దనే నిరీక్షించారు. విద్యార్థినులు తరగతుల్లో నిమగ్నం కావడంతో వారిని బయటకు పంపించే అవకాశం లేకుండాపోయింది.  తరగతుల నిర్వహణ అనంతరం ప్రిన్సిపాల్‌ ఆదేశాల మేరకు సాయంత్రం 3గంటలకు పాఠశాలలోకి అనుమతించ టంతో విద్యార్థినులచేత అన్నదమ్ములు రాఖీలు కట్టించుకొని స్వీట్లు పంచుకున్నారు. 

Updated Date - 2022-08-13T04:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising