ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా పథకాలతో చిత్రాలు

ABN, First Publish Date - 2022-03-06T04:38:32+05:30

రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల చిత్రాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. సత్తుపల్లి మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో శనివారం గీసిని ఈ చిత్రాలు పలువురిని ఆకట్టుకుకున్నాయి.

సత్తుపల్లి మునిసిపల్‌ ఆవరణలో చిత్రాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తుపల్లి, మార్చి5: రాష్ట్రప్రభుత్వం  అమలు చేస్తున్న సంక్షేమ పథకాల చిత్రాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. సత్తుపల్లి మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో శనివారం గీసిని ఈ చిత్రాలు పలువురిని ఆకట్టుకుకున్నాయి. ఎమ్మెల్యే  సండ్ర వెంకటవీరయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ ఆధ్వర్యంలో  ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, మిషన్‌ భగీరథ పథకాలను 130 అడుగుల విస్తీర్ణంలో రంగురంగులతో బొమ్మలు వేశారు. ముస్లిం, క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయం జంటల చిత్రాలు ఆకట్టుకున్నాయి. పెళ్లికుమార్తె, కుమారుడులను కేసీఆర్‌ ఆశీర్వదిస్తున్నట్లు గీచిన చిత్రం చూపరులను ఆకట్టుకుంది. రంగవల్లుల చుట్టూ మహిళలు కేసీఆర్‌ జయహో, థ్యాంక్యూ కేసీఆర్‌ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిలుచున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని సంబురాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మునిసిపల్‌ ప్రాంగణాన్ని బతుకమ్మ చీరెలతో లలంకరించారు. 

Updated Date - 2022-03-06T04:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising