ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలో నూరుశాతం హాజరు ఉండాలి

ABN, First Publish Date - 2022-02-17T05:09:43+05:30

పాఠశాలల్లో నూరుశాతం విద్యార్థుల హాజరుశాతం ఉండాలని, ప్రతీ విద్యార్థి తరగతి హాజరయ్యేలా ఉపాధ్యాయయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వీపీగౌతమ్‌ ఆదేశించారు.

విద్యార్థులతో మాట్లాడతున్న కలెక్టర్‌ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ గౌతమ్‌ అవగాహన

ఖమ్మంఖానాపురంహవేలి, ఫిబ్రవరి16: పాఠశాలల్లో నూరుశాతం విద్యార్థుల హాజరుశాతం ఉండాలని, ప్రతీ విద్యార్థి తరగతి హాజరయ్యేలా ఉపాధ్యాయయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ వీపీగౌతమ్‌ ఆదేశించారు. మంగళవారం మనబస్తీ- మనబడి కార్యక్రమంలో భాగంగా నగరంలోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శసురభితో కలిసి సందర్శించారు. మనబస్తీ-మనబడి కింద మామిళ్లగూడెం పాఠశాల ఎంపికైన నేపథ్యంలో.. పాఠశాలల విద్యార్థులకు అవసరమైన వసతులు సమకూర్చుకొనేందుకు  విద్యా కమిటీలు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ అఽధికారుల సమన్వయంతో మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతోపాటు పాఠాన్ని విని ఉపాధ్యా యులకు సిలబస్‌పట్ల పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్‌.యాదయ్య, అర్బన్‌ ఎంఈవో శ్రీనివాస్‌, ధరణికుమార్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-02-17T05:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising