ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడు ప్రచారానికి మంత్రి, ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2022-10-07T06:28:40+05:30

మునుగోడు ప్రచారానికి మంత్రి, ఎమ్మెల్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కార్పొరేషన, అక్టోబరు 6: వచ్చేనెల 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని కొరటికల్‌, దుబ్బకాల్వ గ్రామాలకు మంత్రి పువ్వాడ, కొంపల్లి, కల్వకుంట్ల గ్రామాలకు తాతా మధుసూదన ఇనఛార్జ్‌లుగా నియమితులయ్యారు. ఆ మేరకు మంత్రి, ఎమ్మెల్సీ తమకు కేటాయించిన గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తారు.

Updated Date - 2022-10-07T06:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising