ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి Puvvada

ABN, First Publish Date - 2022-06-03T13:44:52+05:30

తెలంగాణలోని మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల రూపు రేఖలు సమూలంగా మార్చేలా పట్టణ ప్రగతి కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: తెలంగాణలోని మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల రూపు రేఖలు సమూలంగా మార్చేలా పట్టణ ప్రగతి కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ జిల్లాలో సైకిల్‌పై తిరుగుతూ పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మురుగు కాల్వ పనులను మంత్రి శుభ్రం చేశారు. ఖమ్మం కలెక్టర్‌, మేయర్, కమిషనర్‌ పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-03T13:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising