ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగోలు హాజరు వేస్తే.. ఆరు నెలలు ఇంటికే

ABN, First Publish Date - 2022-06-25T05:44:21+05:30

ప్రభుత్వ సాంఘీక సంక్షేమ హాస్టల్స్‌లో అడ్డగోలుగా తప్పుడు హాజరు వేస్తే ఆరు నెలల పాటు ఆ సంక్షేమాధికారి ఇంటికి వెళ్లాల్సి వస్తొందని డీడీ కస్తాల సత్యనారాయణ హెచ్చరించారు.

మాట్లాడుతున్న డీడీ కస్తాల సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూరుశాతం బయోమెట్రిక్‌ హాజరు ఉండాలి

 సంక్షేమాధికారులకు డీడీ కస్తాల 

 ‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై చర్చ

ఖమ్మంసంక్షేమవిభాగం,జూలై24: ప్రభుత్వ సాంఘీక సంక్షేమ హాస్టల్స్‌లో అడ్డగోలుగా తప్పుడు హాజరు వేస్తే ఆరు నెలల పాటు ఆ సంక్షేమాధికారి ఇంటికి వెళ్లాల్సి వస్తొందని డీడీ కస్తాల సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సంక్షేమాధికారుల సమావేశంలో డీడీ కస్తాల సత్యనారాయణ సంక్షేమా ధికారులకు మార్గదర్శకం చేశారు. జిల్లాలో నూరుశాతం బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల మూడు సంక్షేమ హాస్టల్స్‌లో నిద్ర కార్యక్రమాలు చేపడ్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బయట పిల్లల్ని హాస్టల్స్‌లో పేర్లు నమోదు చేయవద్దని చెప్పారు. విద్యార్థుల భోజనం మెను ప్రకారం లేకున్న, సమయ పాలన పాటించకున్న నేరుగా సస్పెన్షన్‌కు రికమండ్‌ చేస్తానని చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనా లపై సమీక్షలో డీడీ కస్తాల సత్యనారాయణ సమీక్షించారు. సంక్షేమాధికారులు తప్పు చేస్తే దేవుడు కూడా రక్షించ లేడని హెచ్చరించారు. విద్యార్థులకు కావాల్సిన మౌళిక సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. సమా వేశం లో ఏఎస్‌డబ్ల్యూవోలు శ్రీలత,లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising