ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహణం వీడేనా?

ABN, First Publish Date - 2022-01-18T05:24:23+05:30

డబుల్‌ పథకం మండలంలో అభాసుపాలవుతోంది. డబుల్‌ పథకం రెండో విడతలో భాగంగా నామారం, అన్నపురెడ్డిపల్లి, కొండాయిగూడెం, వెంకటాపురంలో రూ. కోట్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.

డబుల్‌ ఇళ్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిల్లులు రాక కాంట్రాక్టర్‌ ఘొల్లు

మధ్యలోనే నిలిచిన డబుల్‌ ఇళ్లు

పిచ్చి మొక్కలతో అధ్వానంగా గృహ సముదాయాలు

ఆశగా ఎదురుచూస్తున్న పేదలు

ప్రభుత్వానికి నివేదిక పంపించాం: ఐటీడీఏ ఏఈ

అన్నపురెడ్డిపల్లి, జనవరి 17: డబుల్‌ పథకం మండలంలో అభాసుపాలవుతోంది. డబుల్‌ పథకం రెండో విడతలో భాగంగా నామారం, అన్నపురెడ్డిపల్లి, కొండాయిగూడెం, వెంకటాపురంలో రూ. కోట్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు సకమంగా రాకపోవడంతో పనులను మధ్యలోనే వదిలేశారు. ఇళ్లు పూర్తికాకపోవడంతో అందులో పిచ్చి మొక్కలు మొలిచాయి. సంబందిత శాఖాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నా ఇళ్లు పూర్తికావడం లేదు. ఏడాది కావొస్తున్నా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ సంబంధిత కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై ఐటీడీఏ ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా బిల్లులు ప్రభుత్వానికి పంపించామన్నారు. ఇప్పటికే పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరు వరకు కాంట్రాక్టర్‌ పనులు పునఃప్రారంభిస్తారన్నారు.


Updated Date - 2022-01-18T05:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising