ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరు జిల్లాల్లో భారీవర్షం

ABN, First Publish Date - 2022-09-20T05:21:05+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో 4సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు సత్తుసల్లి, తల్లాడ, కామేపలి,్ల కారేపల్లి, తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మధిర, కూసుమంచిలో ఒక మోస్తరు వర్షం కురి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పలుప్రాంతాల్లో 4సెం.మీ పైగా వర్షపాతం నమోదు

ఖమ్మం కార్పొరేషన/కొత్తగూడెం, సెప్టెంబరు 19: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో 4సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు సత్తుసల్లి, తల్లాడ, కామేపలి,్ల కారేపల్లి, తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మధిర, కూసుమంచిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచే ముసురుతో వాతావరణం చల్లబడింది. కారేపల్లిమండలం కేంద్రంతో పాటు కామేపల్లి మండలం లింగాలలో అత్యధికంగా 4.84సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం కురిసిన వర్షాలకు జిల్లాలో మిర్చిరైతులకు ప్రయోజనం చేకూరనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండలాల్లో సోమవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అశ్వాపురం మండలంలో అత్యధికంగా 4సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో జిల్లాలోని పలు మండలాల్లో చిన్నపాటి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 

Updated Date - 2022-09-20T05:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising