ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తెపై తండ్రి అత్యాచారయత్నం

ABN, First Publish Date - 2022-10-07T04:57:19+05:30

మైనర్‌ అయిన కుమార్తెపై విచక్షణ మరిచిన ఓ తండ్రి అత్యాచారయత్నం చేయబోగా తల్లి అడ్డుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

సత్తుపల్లిరూరల్‌, అక్టోబరు 6 : మైనర్‌ అయిన కుమార్తెపై విచక్షణ మరిచిన ఓ తండ్రి అత్యాచారయత్నం చేయబోగా తల్లి అడ్డుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16ఏళ్ల యవసున్న ఓ బాలికపై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె తండ్రి విచక్షణ మరిచి అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో బయటనుంచి ఇంట్లోకి వచ్చిన తల్లి అఘాయిత్యాన్ని గమనించి అడ్డుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి గురువారం ఫిర్యాదు ఇవ్వడంతో నిందితుడైన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశామని సత్తుపల్లి సీఐ కరుణాకర్‌ తెలిపారు.

Updated Date - 2022-10-07T04:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising