ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గ్రామాల్లో జప్తులు

ABN, First Publish Date - 2022-01-22T04:28:06+05:30

జేఎల్‌జీ, ముద్ర రుణాలు చెల్లించాలని లబ్ధిదారుల ఆస్తులను శుక్రవారం డీసీసీబీ అధికారులలు జప్తు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లాడ, జనవరి 21: జేఎల్‌జీ, ముద్ర రుణాలు చెల్లించాలని లబ్ధిదారుల ఆస్తులను శుక్రవారం డీసీసీబీ అధికారులలు జప్తు చేశారు. మండలంలోని ముద్దునూరు, కలకోడిమ గ్రామాలలో గతంలో జేఎల్‌జీ, ముద్ర రుణాలు తీసుకోని సకాలంలో చెల్లించాలని మూడు సార్లు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఖతారు చేయకుండా రుణాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వ్యవహరించిన సుమారు 30 మంది లబ్ధిదారుల ఇళ్లలోని ఆస్తులను డీసీసీబీ అధికారులు జప్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్‌ సత్యకీర్తి, స్వప్ప, సూపర్‌వైజర్లు నాగరాజు, ఓంప్రకాష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T04:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising