ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆదర్శప్రాయుడు

ABN, First Publish Date - 2022-07-07T04:42:46+05:30

సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్‌ రామ్‌ అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా అన్నారు.

నివాళులర్పిస్తున్న సాబీర్‌ పాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా

కొత్తగూడెం టౌన్‌, జూలై 6: సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్‌ రామ్‌ అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా అన్నారు. జగ్జీవన్‌ రామ్‌ 36వ వర్థంతిని బుధవారం దళిత హక్కుల పోరాట సమితి, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. తొలుత జగ్జీవన్‌ రామ్‌ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యుదయానికి అవిరాల కృషిసల్పిన మహాణీయుల్లో జగ్జీవన్‌ రామ్‌ ప్రముఖు డన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని కులరక్కసిని పారద్రో లేందుకు కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని, దళిత, గిరిజన సంఘాలు ఆ వైపుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు  సత్యనారాయణ, దళిత, గిరిజన సంఘాల జిల్లా నాయకులు జమలయ్య, శ్రీనివాస్‌, కోటేశ్వ రరావు, భిక్షపతి, కే. సోమయ్య, కారం రమేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T04:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising