ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూసుమంచిలో డబుల్‌ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన

ABN, First Publish Date - 2022-07-07T04:51:20+05:30

కూసుమంచిలోని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. అధికారికంగా ఇళ్లకేటాయింపు ఆలస్యం చేస్తుండటంతో విసిగిన అర్ధరాత్రి అనధికారికంగా గృహప్రవేశాలు చేశారు.

రాస్తారోకో చేస్తున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇళ్లను కేటాయించాలంటూ రాస్తారోకో

 ఖమ్మం-సూర్యాపేట జాతీయ

     రహదారిపై నిలిచిన రాకపోకలు

కూసుమంచి, జూన్‌ 6: కూసుమంచిలోని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. అధికారికంగా ఇళ్లకేటాయింపు ఆలస్యం చేస్తుండటంతో విసిగిన అర్ధరాత్రి అనధికారికంగా గృహప్రవేశాలు చేశారు. దీంతో బుధవారం ఉదయం తహసీల్దార్‌ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఆక్రమణ చేసుకున్న ఇళ్లను ఖాళీచేయించారు. ఈక్రమంలో లబ్దీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఖమ్మం-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌మీనన్‌, ఎస్‌ఐ నందీప్‌ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు.  వారం రోజులపాటు సమయం ఇవ్వాలని నిజమైన లబ్ధిదారులను ఎంపికచేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-07-07T04:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising