ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా

ABN, First Publish Date - 2022-11-27T22:55:11+05:30

శిథిలావస్థలో టీఎల్‌పేట చప్టా. నిర్లక్ష్య ధోరణిలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు

ప్రమాదకరంగా ఉన్న చప్టా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏన్కూరు, నవంబరు 27: చప్టా శిఽథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగేంత వరకు పట్టించుకోరా అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఏన్కూఉ నుంచి తిమ్మరావుపేట వెళ్ళే ప్రధాన రహదారి లో తూతుక్కలింగన్నపేట గ్రామ సమీపంలోని చప్టా కూలేందుకు సిద్ధంగా ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చప్టా శిఽథిలావస్థకు చేరింది. చెరవు అలుగు నీరు మొత్తం చప్టా మీదుగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఏడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ రహదారి మీదుగా నిత్యం ఖమ్మం, ఇల్లెందుకు వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ప్రమాదకరంగా ఉన్న చప్టా దగ్గర ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-11-27T22:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising