ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల్వంచ ACP డ్యాన్స్ వీడియో వైరల్

ABN, First Publish Date - 2022-01-11T19:56:01+05:30

భద్రాద్రి కొత్తగూడెం: ఆయన నికార్సయిన పోలీస్ ఆఫీసర్.. విధినిర్వహణలో పైరవీలకు లొంగరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: ఆయన నికార్సయిన పోలీస్ ఆఫీసర్.. విధినిర్వహణలో పైరవీలకు లొంగరు.. పాత పాల్వంచ ఆత్మహత్య ఘటన కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వనమా రాఘవను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆయనే పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు. నేరస్తులను కటకటాల వెనుక నెట్టడంతోపాటు ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఓ ఫంక్షన్‌లో రోహిత్ రాజు చేసిన డ్యాన్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా హీరోలకు తగ్గకుండా చేసిన డ్యాన్సు పలువురిని ఆకట్టుకుంది.

Updated Date - 2022-01-11T19:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising