ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనమా రాఘవ అరెస్టుపై హైడ్రామా.. కొత్తగూడెం, పాల్వంచలో బంద్..

ABN, First Publish Date - 2022-01-07T15:48:28+05:30

అఖిలపక్షం పిలుపుమేరకు కొత్తగూడెం, పాల్వంచలో శుక్రవారం బంద్ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం: వనమా కుటుంబం దౌర్జన్యాలకు నిరసనగా అఖిలపక్షం పిలుపుమేరకు కొత్తగూడెం, పాల్వంచలో శుక్రవారం బంద్ జరుగుతోంది. పలువురు ప్రజా సంఘాలు, పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తగూడెంలో వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వనమా రాఘవ అరెస్టుపై హైడ్రామా చోటు చేసుకుంది. రాఘవను అరెస్టు చేయలేదని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నిన్ననే రాఘవను అరెస్టు  చేశారని, శుక్రవారం కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-01-07T15:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising