ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-01-07T13:40:57+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు రామచంద్రస్వామి వామనావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒమైక్రాన్(కరోనా కొత్త వేరియంట్) వ్యాప్తి దృష్ట్యా తిరువీధి సేవలు రద్దు చేసి  రామాలయంలోనే స్వామివారి దర్శనం కలిగిలే ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-01-07T13:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising