ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khammam: యువకులపై రెస్టారెంట్ యజమాని, సిబ్బంది దాడి

ABN, First Publish Date - 2022-03-18T16:38:30+05:30

జిల్లాలోని వైరాలో గల శబరి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఘర్షణ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: జిల్లాలోని వైరాలో గల శబరి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకులపై రెస్టారెంట్ యజమాని, సిబ్బంది  కర్రలు రాళ్లతో దాడి చేశారు. అర్ధరాత్రి వరకు  యజమాన్యం రెస్టారెంట్ నడుపుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని పరిస్థితి. మద్యం మత్తులో ఉన్న యువకులు వద్ద నుంచి పది వేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫ్లోన్లు, బైక్‌ను రెస్టారెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-18T16:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising