ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VHP Protest: ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-08-31T18:37:03+05:30

ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad maha ganapati) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజా సింగ్‌ (Rajasingh)ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వీహెచ్‌పీ (VHP) నేతలు ఆందోళనకు దిగారు. రాజా సింగ్‌ (BJP MLA)ను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఫ్ల కార్డులు పట్టుకొని ఖైరతాబాద్ గణేష్ ముందు  వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

Updated Date - 2022-08-31T18:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising