ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో బహిర్గతమైన కీలక విషయాలు

ABN, First Publish Date - 2022-02-02T23:35:16+05:30

డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. స్టార్ బాయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. స్టార్ బాయ్ ఎక్కడివాడు అనే కోణంలో దర్యాప్తు జరిగింది. ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లను టోనీ తీసుకున్నాడు. స్టార్ బాయ్ అండర్ గ్రౌండ్‌లో ఉండి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. స్టార్ బాయ్ 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. రెండుసార్లు స్టార్ బాయ్‌ను టోనీ నేరుగా కలిశాడు. స్టార్ బాయ్ నెట్‌వర్క్‌నే టోనీ వాడుకున్నట్లు గుర్తించారు. వ్యాపారవేత్తలకు కొరియర్ ద్వారా డ్రగ్స్‌‌ను పంపిణీ చేసేవారు. వ్యాపారవేత్తలు ఎవరూ కూడా టోనీకి నేరుగా డబ్బులు పంపకుండ, కొరియర్స్‌కే డబ్బులు ఇచ్చేవారు. చిన్న షాపుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా టోనీకి కొరియర్స్ డబ్బులు పంపేవారు. ప్రతి నెలకు 20 గ్రాముల చొప్పున కొకైన్‌ను వ్యాపారవేత్తలు తెప్పించుకున్నారు. వ్యాపారవేత్తల డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-02-02T23:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising