ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మర్రి చెట్టుకు కేసీఆర్‌ పేరు

ABN, First Publish Date - 2022-02-18T00:10:31+05:30

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ సమీపంలో ఇటీవల ప్లాంటేషన్‌ చేసిన మర్రి చెట్టుకు సీఎం కేసీఆర్‌ పేరు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ సమీపంలో ఇటీవల ప్లాంటేషన్‌ చేసిన మర్రి చెట్టుకు సీఎం  కేసీఆర్‌ పేరు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు 70 ఏళ్ల వయస్సున్న భారీ మర్రిచెట్టు నేలకూలింది. అది ఎండిపోతుండటంతో అదే గ్రామానికి చెందిన సారధి కళాకారుడు దొబ్బల ప్రకాష్‌ ఆ చెట్టుకు నీరు పెట్టి చిగురింపజేశాడు. ప్లాంటేషన్‌ కోసం ఎదురు చూస్తుండగా మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రోత్సాహంతో వీఏటీఏ బృదం భారీ క్రేన్ల సహాయంతో ఈ నెల 14న సిరిసిల్ల కలెక్టరేట్‌ సమీపంలో మర్రిచెట్టును ప్లాంటేషన్‌ చేశారు. కేసీఆర్‌ జన్మదినం రోజున చెట్టువద్ద సిద్ధిపేట డీపీఆర్వో ధశరథంతో కలిసి ప్రకాష్‌ మర్రి వృక్షానికి కేసీఆర్‌ పేరు నామకరణం చేశారు. అనంతరం కేసీఆర్‌ జన్మదిన సంబరాలు జరిపారు. 

Updated Date - 2022-02-18T00:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising