ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు, ఆయనకు ఒక విజన్ ఉంది: ప్రకాష్ రాజ్

ABN, First Publish Date - 2022-10-02T05:00:54+05:30

దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు, ఆయనకు ఒక విజన్ ఉంది: ప్రకాష్ రాజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ దొరకడం మన అదృష్టమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడని, ఆయనకు ఒక విజన్ ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. మతతత్వ వాదులు డిస్టర్బ్ చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని, ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. తాను చూసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రకాష్ రాజ్  చెప్పారు.



Updated Date - 2022-10-02T05:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising