ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ అవార్డు అందుకున్న జడ్పీటీసీ

ABN, First Publish Date - 2022-09-26T05:26:27+05:30

చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురిని చాకలి ఐలమ్మ సేవా పురస్కారం అవార్డు కు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ పూలే ఫౌండేషన్‌, బీసీ టైమ్స్‌ సంయుక్త ఆధ్వ ర్యంలో ఎంపిక చేశారు.

జడ్పీటీసీ కందుల సంధ్యారాణికి అవార్డు అందజేస్తున్న నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్గాం, సెప్టెంబరు 25: చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురిని చాకలి ఐలమ్మ సేవా పురస్కారం అవార్డు కు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ పూలే ఫౌండేషన్‌, బీసీ టైమ్స్‌ సంయుక్త ఆధ్వ ర్యంలో ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాజకీయ, సేవ రంగంలో ముందుకు సాగు తున్న పాలకుర్తి జడ్‌పీటీసీ కందుల సంధ్యారాణిపోచంను ఎంపిక చేసి ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌గౌడ్‌ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలుస్తానని, ప్రజా సేవకే చివరి శ్వాస వరకు జీవితం అంకితం చేస్తానని తెలిపా రు. మహాత్మా ఫూలే ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సూర్యారావు, చైర్మన్‌ రవి శంకర్‌ జడ్‌పీటీ సీని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-09-26T05:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising