ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

34వ రోజుకు వీఆర్‌ఏల సమ్మె

ABN, First Publish Date - 2022-08-28T05:44:50+05:30

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 34వ రోజుకు చేరుకుంది.

సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 27:  సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె చేస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తోందని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, భాస్కర్‌, కృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-28T05:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising