ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రేవంత్ పరిధి మేరకు పనిచేస్తున్నారు: జీవన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-08-06T15:25:14+05:30

Jagityala: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) పదవికి రాజీనామా చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడడంపై పార్టీ నాయకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Jagityala: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) పదవికి రాజీనామా చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడడంపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) మాట్లాడుతూ..‘‘రేవంత్‌కి, వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. పీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త. మేమంతా సోనియా నాయకత్వం‌లో పని చేస్తున్నాం. అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదు. పీసీసీ చీఫ్ (PCC Chief) ఆయన పరిధి మేరకు పని చేస్తున్నారు. శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరం. హుజురాబాద్, మునుగోడును రెండూ ఒకేలా చూడలేం.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-06T15:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising