ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రమ జీవులు రాజ్యాధికారం సాధించాలి

ABN, First Publish Date - 2022-09-28T05:52:45+05:30

శ్రమజీవులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మ హారాజ్‌ అన్నారు.

పాదయాత్ర నిర్వహిస్తున్న డా.విశారదన్‌ మహారాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 27: శ్రమజీవులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మ హారాజ్‌ అన్నారు. 90 శాతం ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాధికారం లేకపో వడం దారుణమన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్‌, వేము లకుర్తి, బర్తీపూర్‌ ఎర్దండి గ్రామాలలో 10 వేల కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి వారికి రాజ్యంలో వాటా ఉండాలని విశారదన్‌ మహారాజ్‌ అన్నారు. తెలంగాణలో రెడ్డి, రావుల పా లనకు స్వస్తీ పలకాలన్నారు. డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంగరాజ్‌, నాయ కులు రమేష్‌, నరేష్‌, ఉమేష్‌, రంజిత్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-09-28T05:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising