ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించాలి

ABN, First Publish Date - 2022-12-16T23:47:51+05:30

పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించేలా చర్య లు తీసుకోవాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పెండింగ్‌ కేసుల పురోగతిపై ఎస్పీ సింధు శర్మ సమీక్ష స మావేశం నిర్వహించి మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సింధు శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 16: పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించేలా చర్య లు తీసుకోవాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పెండింగ్‌ కేసుల పురోగతిపై ఎస్పీ సింధు శర్మ సమీక్ష స మావేశం నిర్వహించి మాట్లాడారు. పెండిగ్‌లో ఉన్న కేసుల్లో త్వరగా పరిశోధ న పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోక్సో యాక్ట్‌ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రౌడీ, హి స్టరీ షీట్స్‌ ఉన్నవారిపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంచాలన్నారు. చట్టవ్య తిరేఖ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్‌ ఓపెన్‌ చేయా లని ఆదేశాలు జారీచేశారు. కోర్టు జారీ చేసిన నాన్‌ బేయిలబుల్‌ వారెంట్లను తప్పించుకు తిరుగుతున్న నేరస్తులను పట్టుకుని కోర్టులో ప్రవేశ పెట్టాలన్నా రు. ఈ సమీక్ష సమావేశంలో డీఎస్పీ ప్రకాష్‌, ఎస్బీ ఇన్స్‌ఫెక్టర్‌ శ్రీనివాస్‌, సీఐలు కిషోర్‌, కృష్ణకుమార్‌, రమణ మూర్తి, లక్ష్మినారాయణ, కోఠేశ్వర్‌, మల్ల య్య, సరీలాల్‌, నాగేశ్వర్‌ రావు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising