ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు అత్యుతన్నత విజయాలు సాధించాలి

ABN, First Publish Date - 2022-08-14T06:21:56+05:30

విద్యార్థులు ప్రతిభతో అత్యున్నత విజయాలను సాధించాలని గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు.

తంగళ్లపల్లిలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

తంగళ్లపల్లి, అగస్టు 13 : విద్యార్థులు ప్రతిభతో అత్యున్నత విజయాలను సాధించాలని గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళ డిగ్రీ కళాశాల వేడుకల్లో శనివారం ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  విచ్చేసిన అయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు తమ ప్రతిభతో అత్యున్నత విజయాలను సాధించాలని కోరారు. అనంతరం వివిధ యూనివర్సిటీ ఉన్నత విద్యావకాలను పొందిన తృతీయ సంవత్సరం విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యదర్శి ఉమాదేవి, అసిస్టెంట్‌ కార్యదర్శి సొమనాథ్‌, ఓఎస్‌డీ అశ్విని, ప్రిన్సిపాల్‌ రజని, వైస్‌ ప్రిన్సిపాల్‌ సుధా, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T06:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising