ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెట్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2022-06-08T05:06:29+05:30

జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌, జూన్‌ 7 : జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో టెట్‌ నిర్వహణపై అధి కారులతో ఆయన అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలో దాదాపు 9వేల మంది అభ్యర్థులు టెట్‌ రాయడానికి దరఖాస్తు చేసు కున్నారని, వీరి కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. టెట్‌ నిర్వహణ కోసం జిల్లాలో ఇతర శాఖల అధికారుల నుంచి 237మంది ఇన్విజిలేటర్‌లను, 87మంది హాల్‌ సూపరింటెండెంట్‌ల ను, 24మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించామని, విద్యా శాఖ నుంచి 25డిపార్ట్‌మెంట్‌ అధికారులను సైతం నియమించామ న్నారు. ఎగ్జామ్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జూన్‌ 12న టెట్‌ నిర్వహించే సమయంలో పరీక్ష కేం ద్రాలకు ప్రశ్నపత్రాలు తరలించే సమయంలో అవసరమైన బందో బస్తు కల్పించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. పరీక్షకు సం బంధించి నివేదిక సమర్పించే సమయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. జిల్లా విద్యాశాఖా ధికారి మాధవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T05:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising