ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-10-17T05:38:16+05:30

ఆహారానికి సంబంధించిన వాటిలో ఎలాంటి కల్తీ చేసినా, గడవు ముగిసిన ఆహారాన్ని, ప్యాకెట్లను విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారి అనూష హెచ్చరించారు.

కిరాణా షాపులో తనిఖీ చేస్తున్న ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి అనూష

సుల్తానాబాద్‌, అక్టోబరు 16: ఆహారానికి సంబంధించిన వాటిలో ఎలాంటి కల్తీ చేసినా, గడవు ముగిసిన ఆహారాన్ని, ప్యాకెట్లను విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ సేఫ్టీ జిల్లా అధికారి అనూష హెచ్చరించారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానా బాద్‌ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆహారం, ఇతరత్రా వాటిని విక్రయించాలన్నా నిల్వ చేయలన్నా ప్రతీ ఒక్కరు ఫుడ్‌ గ్రైన్‌ లెసెన్స్‌ తీసుకోవాలని సూచించారు. ఆహర పదార్థాలను విక్రయించే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బూజుపట్టిన, పురుగులు పట్టిన వాటిని విక్రయించకూ డదని వాటిని గుర్తించి వెంటవెంటనే బయట పడవేయాలని సూచించారు. వినియోగదారులు ఆహార పదార్థాలు ఇతర నిత్యావసర సరుకులును సునిషితంగా పరిశీలించాలని, వాటి గడువు తేదీని తెలుసుకోవాలని అన్నా రు. గడువు ముగిసిన, పురుగులు పట్టిన కొన్ని షాంపిళ్లను అధికారులు గుర్తించి వాటిని పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T05:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising