ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా స్ఫూర్తిని చాటిన యువత

ABN, First Publish Date - 2022-08-19T05:37:56+05:30

వజ్రోత్సవా ల్లో భాగంగా నిర్వహిం చిన పోటీల్లో యువత క్రీడాస్ఫూర్తిని చాటారని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ పేర్కొ న్నారు.

విజేతలకు బహుమతులందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే దాసరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 18 : వజ్రోత్సవా ల్లో భాగంగా నిర్వహిం చిన పోటీల్లో యువత క్రీడాస్ఫూర్తిని చాటారని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ పేర్కొ న్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వ రకు నిర్వహించిన వివి ధ క్రీడాపోటీల్లో గెలు పొందిన విజేతలకు ప్ర భుత్వ జూనియర్‌ కళా శాలలో గురువారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రె డ్డితో కలిసి బహుమతులు కలెక్టర్‌ పంపిణీ చేశా రు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతం త్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువతకు ప్రభుత్వ సిబ్బంది కి క్రీడా నోటీలు నిర్వహించామన్నారు. దేశానికి స్వాతంత్య్రం సాధించే దిశగా జలియన్‌ వాలాలాగ్‌ వంటి జైలు జీవితాన్ని గడిపారని, వాళ్ల ఆస్తిపా స్తులను సైతం దేశంకోసం త్యాగం చేసిన మహనీ యులను మనం నిరంతరం స్మరించుకోవాలని ఎ మ్మెల్యే తెలిపారు. కాగా, జర్నలిస్ట్‌లు ప్రభుత్వ ఉ ద్యోగులకు మధ్య గురువారం నిర్వహించిన కబడ్డీ, వాలిబాల్‌ మ్యాచ్‌ హోరాహోరిగా సాగింది. వాలి బాల్‌ చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన పోటీ లో ఉద్యోగులు ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానం లో జర్నలిస్ట్‌ టీం నిలిచారు. కబడ్డీలో ఉద్యోగులు విన్నర్‌గా నిలువగా జర్నలిస్ట్‌టీం రన్నర్‌గా నిలిచిం ది. కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాస రి మనోహర్‌రెడ్డి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, కుమార్‌దీపక్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా సెక్రటరీ తూము రవిందర్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బోంకూరి శంకర్‌, ప్రధాన కార్యదర్శి రాజరేందర్‌గౌడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు నారాయణదాస్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising