ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలు దినచర్యలో భాగం కావాలి

ABN, First Publish Date - 2022-11-28T01:37:11+05:30

ప్రతి విద్యార్థికి దైనందిక జీవితంలో క్రీడ లు దినచర్యలో ఒక భాగం కావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అ న్నారు.

మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌

జగిత్యాల అర్బన్‌, నవంబరు 27: ప్రతి విద్యార్థికి దైనందిక జీవితంలో క్రీడ లు దినచర్యలో ఒక భాగం కావాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్యవైశ్య సంఘ భవనంలో జిల్లా తైక్వాం డో అసోసియేషన్‌ బెల్టుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత హాజరై మాట్లాడుతూ ఆటల వలన మెదడుకు ఉత్తే జం, విశ్లేషణ శక్తి పెరగడంతో పాటు, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. వి ద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపుని చ్చారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గంగారాం, ఉపాధ్యక్షుడు భీమేష్‌, సెక్రటరీ సంతోష్‌, సంఘ అధ్యక్షుడు కృష్ణ, కరాటే మాస్టరక్షౌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising