ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కళాశాల పనులను వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-07-06T05:45:35+05:30

మెడికల్‌ కళాశాల పనుల ను వేగవంతం చేయాలని, ఆగస్టువరకు కళాశాల భవ నం పూర్తికావాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను రామ గుండం ఎమ్మెల్యే కోరుకంటిచందర్‌ ఆదేశించారు.

కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కళ్యాణ్‌నగర్‌, జూలై 5: మెడికల్‌ కళాశాల పనుల ను వేగవంతం చేయాలని, ఆగస్టువరకు కళాశాల భవ నం పూర్తికావాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను రామ గుండం ఎమ్మెల్యే కోరుకంటిచందర్‌ ఆదేశించారు. మం గళవారం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవర ణలో నిర్మాణమవుతున్న మెడికల్‌ కళాశాల భవనని ర్మాణాన్ని మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌తో కలిసి పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న కళాశాల భవనంలో ఎలాంటి నాణ్యత లోపం ఉండవద్దని, గదులు అత్యంత ప్రామా ణికంగా నిర్మించాలని, ఆగస్టు చివరి వారం వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఈ ఏడాది విద్యా సంవత్సరానికి కళాశాల ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ వర్చువల్‌ తనిఖీ కూడా పూర్తయ్యిందని, 15 రోజుల్లో అనుమతులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశా రు. మెడికల్‌ కళాశాల వస్తే రామగుండం మరింత అభివృద్ధి చెందు తుందని, సింగరేణి కార్మికులతో పాటు ఇక్కడ నివసిస్తున్న వారు ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లనవసరం లేదన్నారు. రామ గుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు, కార్పొరేటర్‌ బాల రాజ్‌కుమార్‌, ప్రొఫెసర్లు అర్చన, రాజు, అస్ర ఉన్నారు. 

Updated Date - 2022-07-06T05:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising