ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వాయి పాపన్న జీవితం.. స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2022-08-19T06:12:41+05:30

సమసమాజం కోసం, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరు ణ అన్నారు.

కలెక్టరేట్‌లో నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

సిరిసిల్ల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సమసమాజం కోసం, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరు ణ అన్నారు. కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయా ల్లో సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవా లను గురువారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహూల్‌హెగ్డే, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి మోహ న్‌రెడ్డి, జిల్లా అధికారులు పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. 


Updated Date - 2022-08-19T06:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising