ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు కృషి

ABN, First Publish Date - 2022-08-19T05:33:48+05:30

సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 18 : సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 372వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవాలను స్టేట్‌ ఫంక్షన్‌ అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్‌ జీవిత చరిత్రపై వక్తలు చెప్పిన అంశాలు, వారికి ఉన్న అవగాహనను కలెక్టర్‌ అభినందించారు. మహనీయు జయంతి వేడుకలు ఎందుకు ముఖ్య కారణం వారి ఆశయాలు ప్రజలకు తెలిపి, ప్రస్తుత సమాజంలో వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising