ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎంఆర్‌ వేతనాలు ఇప్పించాలని వినతి

ABN, First Publish Date - 2022-01-26T06:21:48+05:30

గిరిజన సంక్షేమ హాస్టళ్ల పరిధిలో పనిచేస్తున్న డైలీవేజ్‌ వర్కర్‌కు ఎన్‌ఎంఆర్‌ వేతనాలు ఇప్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్‌ డైలీవేజ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

ఎన్‌ఎంఆర్‌ వేతనాలు ఇప్పించాలని వినతి పత్రం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, జనవరి 25: గిరిజన సంక్షేమ హాస్టళ్ల పరిధిలో పనిచేస్తున్న డైలీవేజ్‌ వర్కర్‌కు ఎన్‌ఎంఆర్‌ వేతనాలు ఇప్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్‌ డైలీవేజ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో నాన్‌ మాస్టర్‌ రోల్‌ వేతనాలు అమలు జరుగుతుండగా ఇంత వరకు పూర్తి స్థాయిలోఅమలు చేయటం లేదన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు ముంజం శ్రీనివాస్‌, రమేష్‌, టేకం ప్రభాకర్‌, కోటయ్య, పద్మ, నాగమణి, అంబాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising