ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. కొనసాగుతున్న రిస్క్యూ ఆపరేషన్

ABN, First Publish Date - 2022-03-08T17:07:24+05:30

సింగరేణి గనిలో పైకప్పు కూలిన ఘటనలో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి జిల్లా: సింగరేణి గనిలో పైకప్పు కూలిన ఘటనలో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రామగుండం రీజియన్ ఆర్జీ-3 పరిధిలోని ఆడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బోల్టు ఫిటింగ్ విధులకు వెళ్లిన అధికారులు, కార్మికులపై గని పైకప్పు కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఏడుగురు పనిచేస్తుండగా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. 


పైకప్పు కూలిన సమయంలో ఎస్‌బీఎల్ యంత్రం క్యాబిన్‌లో ఉండగా యంత్రం బయట ఉన్న వీరయ్య స్వల్ప గాయాలతో వెలుపలకు వచ్చారు. ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందం తక్షణమే సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. నిన్న ఆర్జీ-3లో కార్మికులపై పైకప్పు కూలి.. ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2022-03-08T17:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising